Telangana LawCET Results 2025
ఈ రోజు మూడున్నరకి లా సెట్ ఫలితాలు! చూడు నీ రిజల్ట్ వచ్చిందా?
By Abhay
—
ఈరోజే టైమొచ్చింది సారూ! లా చదవాలన్నదే కల అయిపోయినవాళ్లకి – Telangana లాకెట్ (TG LawCET) మరి పీజీఎల్‌సెట్ (PGLCET) 2025 ఫలితాలు ఇవాళ మూడున్నరకి రిలీజ్ అవ్వబోతున్నయ్. ఓఫీషియల్ గానే టీఎస్‌షీఈ ...