Raidurgam Incident
Hyderabad Raidurgam లో 26 ఏళ్ళ యువతి హోటల్ గదిలో ఉరి వేసుకుని మృతి
By Abhay
—
హైదరాబాద్ రాయిదుర్గం లో ఓ హోటల్ గదిలో 26 ఏళ్ల యువతి అనుష ఉరివేసుకుని మృతిచెందింది. నల్లగండ్లకు చెందిన ఈమె, పతితో గొడవల వల్ల కొంతకాలంగా వాళ్లింట్లో కాకుండా తల్లిదండ్రులతోనే ఉండుతూ ఉంది. ...