Modi on plane crash

air-india-plane-crash-241-dead-modi-visit-survivor-details

భయంకర విమాన ప్రమాదం Ahmedabad లో – 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన ఘటనా స్థలాన్ని శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ...