Jeedimetla Murder Case
జీడిమెట్లలో తల్లి హత్య కేసు మిస్టరీ వీడింది: ప్రేమలో పడ్డ బాలికే నిందితురాలు!
By Abhay
—
హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు వెనుక 16 ఏళ్ల బాలికే ఉందన్న షాకింగ్ నిజాన్ని పోలీస్‌లు బయటపెట్టారు. ప్రేమ వ్యవహారంపై తల్లి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్ ...